టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా ఉన్న కాజల్ అగర్వాల్ ఇటీవలే బాలీవుడ్ చిత్ర రంగంలో అడుగుపెట్టింది. సింగం చిత్రం ద్వారా ఇటీవల ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఆ చిత్రం మంచి సక్సెస్‌నే సాధించి పెట్టింది.
పైపెచ్చు.. ప్రముఖ మ్యాగజైన్లకు టాప్‌లెస్ ఫోటోలు ఇచ్చి మరింత పబ్లిసిటీని కొట్టేసింది. దీంతో కాజల్ పేరు ఒక్కసారి బాలీవుడ్‌లోనే కాదు.. దేశ చలన చిత్ర పరిశ్రమల్లో మార్మోగిపోయింది. పబ్లిసిటీ పెంచుకోవడానికి, అవకాశాలు దక్కించుకోవడానికి కాజల్ వేసిన ఈ ప్లాన్ పై ఇప్పడు పలు రకాలు జోక్స్ పేలుస్తున్నారు సినీ జనాలు.
ఇలా బట్టలు విప్పడం ద్వారా బాలీవుడ్ అవకాశాలు రావని, ఇలాంటి చర్యల వల్ల వచ్చేవి మలయాళంలో షకీలా నటించిన తరహా సెక్స్ సినిమా అవకాశాలు మాత్రమేనంటూ సెటైర్లు వేసేవారు లేకపోలేదు.అయితే, వీటిపై పెద్దగా పట్టించుకోని కాజల్.... ప్రేక్షకులను మెప్పించే టాలెంట్ ఉంటే ఇలాంటివి చేయక తప్పదని అంటున్నారు. పైపెచ్చు.. బాలీవుడ్‌లో ఉన్న వందల మంది భామల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవాలంటే కొన్ని సెక్స్ సినిమాలు కూడా చేయక తప్పదనే భావనకు కాజల్ వచ్చిందట.

No comments:
Post a Comment