ఇప్పుడిప్పుడే అవన్నీ మెల్లగా అలవాటవుతున్నాయ్
సినిమా రంగంలో ఎలా ఉండాలో ఏమిటో అనేవి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.
ఇప్పుడే అలవాటయ్యాయని ముద్దుగుమ్మ తాప్సీ చెబుతోంది. ఇటీవలే మొగుడులో
శృతిమంచినట్లు అనిపించే సన్నివేశాల్లో నటించిన తర్వాత ఆ పాత్ర గురించి
అడిగినప్పుడు భార్యభర్తలుగా నటించాల్సి వచ్చినప్పుడు కథ ప్రకారమే చేశాను.
దర్శకుడు ఏమి చెబితే అదే చేశాను. నా స్వంతంగా ఏమీ చేయలేదు... అంటూ
సమాధానమిచ్చింది. తాను ఎప్పుడూ నచ్చిందే చేస్తాననీ, అలాగే ఈ సినిమా కూడా
చేశాననీ చెప్పుకొచ్చింది. కానీ, తాను గ్రహించింది ఒకటుందనీ, అదేమంటే..
ఇండస్ట్రీ వాతావరణాన్ని ఇదివరకు పెద్దగా పట్టించుకునేదాన్ని కాదనీ, కానీ
ఇపుడు తెలుసుకుంటున్నాననీ అంటోంది. మరి ఆమె గురించి ఇండస్ట్రీ ఇంకేమైనా
అన్నదేమో అంటే చెప్పడం లేదు మరి
news
ReplyDeleteI like it. I will be waiting for any future updates to this article.
you have a wonderful blog here! would you like to have invite posts on my own blog?