ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల జాబితాలో ఈ సంవత్సరం కూడా ముకేష్ అంబానీ యే ప్రదమ స్తానం లో నిలిచారు. ఈ జాబితాలో 100 మంది ధనవంతుల ఆస్తి మొత్తం 300 బిలియన్ డాలర్లు. ఈ జాబితాలో ముకేష్ అంబానీ 27 బిలియన్ డాలార్స్ తో ప్రదమ స్తానంలో నిలిచారు. స్టీల్ దిగ్గజం లక్ష్మి మిట్టల్ 26.1 బిలియన్ డాలర్స్ తో రెండవ స్తానం లో నిలిచారు. మూడవ స్తానం లో అజీజ్ ప్రేమ్ జీ నిలిచారు.
ఇండియా లో 10 మంది ధనవంతుల జాబితా
1 . ముకేష్ అంబానీ US $ 27 బిలియన్
2 . లక్ష్మి మిట్టల్ US $ 26 బిలియన్
3 . అజీం ప్రేమ్ జీ US $ 17.6 బిలియన్
4 . శశి అండ్ రవి రుయా US $ 15 బిలియన్
5 . సావిత్రి జిందాల్ US $ 14.4 బిలియన్
6 . అనిల్ అంబానీ US $ 13.3 బిలియన్
7 . గౌతం అదాని US $ 10.7 బిలియన్
8 . కుశాల్ పాల్ సింగ్ US $ 9.2 బిలియన్
9 . సునీల్ మిట్టల్ US $ 8.6 బిలియన్
10 . కుమార్ బిర్లా US $ 8.5 బిలియన్