Tuesday, September 28, 2010

బెజవాడ రౌడీయిజంపై వర్మ సినిమా

 బెజవాడ రౌడీయిజంపై వర్మ సినిమా


ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. వర్మ త్వరలో బెజవాడ రౌడీయిజం కథాంశంగా ‘బెజవాడ రౌడీలు’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్న వర్మ వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించనున్నాడు.

2 comments:

  1. దెయ్యం సినిమాలు,మాఫీయా సినిమాలు,రౌడి ల సినిమాలు తప్ప వేరే సినిమాలు తీసే జ్ఞానం ఆయనకు లేనట్లుంది.

    ReplyDelete
  2. ram gopal varma ki telugu vari charithra gurunchi teliyadu anukuntunna

    ReplyDelete