వెండితెరపై చిట్టిపొట్టి దుస్తులు వేసుకుని కురక్రారు హృదయాలను కొల్లగొట్టే ప్రియాంక చోప్రా ఇటీవల రోడ్డు మీదికొచ్చి ముంబైవాసులను ఆశ్చర్యపరిచారు. గణేశుని నిమజ్జనం రోజున ‘గణపతి బప్పా మోరియా..’ అంటూ నినాదాలు చేస్తూ ప్రియాంక వీధుల్లో నర్తించారు. బాలీవుడ్‌లో పెద్ద కుటుంబం అయిన ‘కపూర్’ ఇంటి వినాయకుడి నిమజ్జనం కార్యక్రమంలో ప్రియాంక పాల్గొన్నారు. వినాయకుడిని భారీ ఎత్తున ఊరేగిస్తూ, తీన్ మార్ డాన్స్‌ల మధ్య నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ వేడుకలో రణబీర్ కపూర్, కరీనా కపూర్ తండ్రి రణధీర్ కపూర్ తదితర కపూర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రణబీర్ కపూర్ సరసన ప్రియాంక ‘అంజానా అంజానీ’ చిత్రంలో నటించారు. అప్పట్నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
Monday, September 27, 2010
ముంబై వీధుల్లోపియాంక డాన్స్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment