మోసం చేసినందుకే పండును హత్య చేశా
విశాఖలోని స్థల వివాదంలోతనను మోసం చేసినందుకే చలసాని పండును హత్య చేసినట్లు మహేందర్‌రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. హైదరాబాద్‌లోని మధురానగర్‌లో దారుణ హత్యకు గురైన చలసాని పండు హత్యకేసులో నిందితుడిగా భావిస్తున్న మహేందర్‌రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు వెస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో అతన్ని మీడియా ముందు హాజరు పరచనున్నారు.
No comments:
Post a Comment