పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు
బాలీవుడ్ సుందరి ప్రియాంక చోప్రాకు ఇటీవల ఓ కొత్త అనుభవం ఎదురైందట. దేశంకాని దేశంలో, ఏ మాత్రం పరిచయంలేని ఓ కొత్త వ్యక్తి నుంచి ఆ అనుభవం ఎదురవ్వడం జరిగిందట. ఒక రియాలిటీ షోలో పాల్గొనే నిమిత్తం బ్రెజిల్ వెళ్ళిన ప్రియాంక ఆ షోలో పాల్గొని తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి ఆమె వెంట పడ్డాడట. ‘‘మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’’ అని ఆ అపరిచిత వ్యక్తి ప్రియాంకను కోరారట. అలా అడిగిన వ్యక్తి ఒక సామాన్యుడు కాదు. మంచి బిజినెస్ మాగ్నెట్ కావడం విశేషం.
No comments:
Post a Comment