అందాలు చూపించేందుకు సై అంటున్న హాన్సిక
బొద్దుగా కాస్త నమితలాగా బాడీలాంగ్వేజ్ ఉన్న హాన్సికకు.. అదే కొంచెం ఇబ్బందిగా ఫీలవుతుంది. మొన్నీమధ్య 'ఓ మై ఫ్రెండ్' ఆడియో వేడుకలో వేదికపైకి డాన్స్ వేస్తుంటే.. కుర్రకారు వీలలు వేసి జోరుగా ఆనందించారు. ఆమె ఎగసిపడుతున్న హృదయ అందాలు చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇది ఇండోర్ స్టేడియంలాంటిది. మరి ఔట్‌డోర్ అయితే.. భలే పసందు అనుకుంటారు ప్రజలు.. షూటింగ్ ఉన్నప్పుడుల్లా ఉదయమే హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌కు వెళ్ళేది. అక్కడ జాగింగ్, స్కిప్పింగ్ చేస్తోంది. జాగింగ్ చేస్తుంటే.. ముసలివారితో పాటు కుర్రకారు గుటకలు వేసి చూసేవారట. దీంతో రెండో రోజుకు ఆ పార్క్‌ఫుల్ అయిపోయింది. ఉదయమే ఇంత హడావుడి ఏమిటని... గ్రహించిన వాకర్స్ అసోసియేషన్ ఆమెకు తగువిధంగా సూచించారట. దీంతో ఆ తర్వాతి రోజు నుంచి మళ్ళీ పార్కులో కన్పించలేదట.
No comments:
Post a Comment