ఆ ముగ్గురు హీరోయిన్లు విప్పేయడానికి రెడీగా ఉన్నారట...
హిందీ "ధూమ్ 2"లో ఐశ్వర్యారాయ్ వేడిముద్దుల దృశ్యంతోపాటు చాలా పొట్టి దుస్తుల్లో కన్పించి మతిపోగొట్టింది. ఇపుడు అమీర్‌ఖాన్ లీడ్ రోల్ పోషిస్తున్న ధూమ్ 3ని తెరకెక్కించేందుకు యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లీడ్ రోల్‌ను అమీర్ ఖాన్ పోషిస్తున్నాడు. ఇతగాడి సరసన నటింపజేసేందుకు కత్రినా, ప్రియాంక, దీపికా పదుకునేలను ఆలోచిస్తున్నారట. అయితే ఈ ముగ్గురు హీరోయిన్లలో ఎవరు బాగా చూపెట్టేందుకు సిద్ధమైతే వారికి ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారట. కాగా ముగ్గురు కూడా కావల్సినంత ఎక్స్‌పోజింగ్ చేయడానికి తాము సిద్ధమేనని చెపుతున్నారట. టూపీస్ దుస్తుల్లోనే కాదు పొదుపైన బికినీల్లో కనిపించేందుకు సై అంటున్నారట. ప్రియాంక ఓ అడుగు ముందుకేసి ఎలాగైనా ఛాన్స్ దక్కించుకోవాలని అమీర్ ఖాన్‌తో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తోందట. మరి దీపికా, కత్రినా ఎటువంటి ప్లాన్లు వేసి అమీర్‌ను పడగొడతారో చూడాలి.
No comments:
Post a Comment