Saturday, November 20, 2010

కె. రాఘవేంద్ర రావు నా డాళింగ్

కె. రాఘవేంద్ర రావు నా డాళింగ్

సినిమా హీరోయిన్లు అంతా రాఘవేంద్రరావుకు డాళింగ్‌లేనని నటి, ఎంఎల్ఏ జయసుధ కితాబిచ్చింది. మంగళవారం రాత్రి ఓ ఆడియో కార్యక్రమానికి ఆమె హాజరైంది. వేదికపై రాఘవేంద్రరావు కూడా ఉన్నారు. అయితే ఆయన మౌనమునిలా మాట్లాడలేదు. "సెట్‌లో కూడా అలానే ఉంటారు. తీసే సన్నివేశం కెమెరామెన్‌తోపాటు నటీనటులకు చెపుతారు. ఆయనలో పట్టుదల, కసి ఉన్నా... వాటిని చిత్రానికే వాడుతారు. హీరోయిన్లకు ఆయనంటే ఒకరకమైన అభిప్రాయముంటుంది" అని చెప్పింది జయసుధ. 

No comments:

Post a Comment