Saturday, November 13, 2010

అమ్మో..ఆగలేను!

అమ్మో..ఆగలేను!

 
ఒక్కొక్కరికీ ఒక్కో బలహీనత ఉంటుంది. స్నేహకు పండుగలే వీక్‌నెస్. "పండుగల రోజు అమ్మ పది రకాలకు తగ్గకుండా వండేస్తుంది. అందులో నెయ్యి, తీపి దట్టంగా ఉంటుంది. భగవంతుడికి నైవేద్యం పెట్టాక తినకుండా ఉండలేం. తీరా కాస్త నోట్లో వేసుకున్నాక ప్లేట్లకు ప్లేట్లు తినేయాలనిపిస్తుంది.అదీ నా బలహీనత. అయినా పండుగలు రోజూ రావు కదా. అందుకే పండుగలకు మాత్రం డైటింగ్‌కు టాటా చెప్పేస్తాను. కడుపు పట్టకున్నా ఏదో ఒకటి లాగించేస్తుంటాను. పండుగలప్పుడు కూడా డైటింగ్ చేసేవాళ్ళను చూస్తే పాపమనిపిస్తుంది'' అని చెప్పుకొచ్చింది స్నేహ. 

No comments:

Post a Comment