Tuesday, November 9, 2010

లిప్ లాక్’ సీన్స్ లో ఎందుకు ఆక్ట్ చెయ్యకూడదు?

 లిప్ లాక్’ సీన్స్  లో ఎందుకు ఆక్ట్ చెయ్యకూడదు?


హాట్ గాళ్ బిపాసా బసు ‘సింగులార్టీ’ అనే హాలీవుడ్ చిత్రంలో డ్రీమ్ బోయ్ జోష్ హార్ట్‌నెట్ సరసన నాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బిపాసా, జోష్ మధ్య మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయట. ‘లిప్ లాక్’ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం. మీరలాంటి సన్నివేశాల్లో నటిస్తారా? అనే ప్రశ్నను బిపాసా ముందించితే - ‘‘ఎందుకు యాక్ట్ చేయకూడదు? హిందీలో నా ప్రియుడు జాన్ అబ్రహాం, రణబీర్ కపూర్‌లతో ముద్దు సన్నివేశాల్లో నటించాగా. హాలీవుడ్ సినిమా కాబట్టి ఇంకాస్త రెచ్చిపోవాల్సి ఉంటుంది. ఇది ప్రేమకథా చిత్రం. ప్రేమికులు ముద్దులు పెట్టుకోరా ఏంటి?’’ అని నిర్భయంగా అంటున్నారు.

No comments:

Post a Comment