పెళ్లయిన మగాడితో నటి నికిత సీక్రెట్ ఎఫైర్
తెలుగులో ఆర్యన్ రాజేష్ సరసన నటించించి నికిత ఆ తర్వాత రెండుమూడు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న ఆమె కన్నడలో బిజీగా నటిస్తోంది. పెండ్లి గురించి అడిగితే టైమ్ రావాలనేది. అది వచ్చినట్లుంది. హీరో దర్శన్‌తో కాపురం చేస్తుందన్న వార్తలు గుప్పుమన్నాయి. రహస్యంగా పెండ్లి చేసుకున్న ఈ జంట ఇటీవల ఊటీలో దర్శనమిచ్చారట. నికిత గుర్తుపట్టలేని విధంగా మోడ్రన్‌గా తయారైంది. దర్శన్‌కు ఆల్రెడీ కొడుకు ఉన్నాడు. తను ముంబయిలో ఉంటున్నట్లు అక్కడ గెస్ట్‌హౌస్‌లో చెప్పిందట. దర్శన్ ఆమెకు ఫ్లాట్ ఇచ్చాడని సమాచారం. ఒక ఏజ్ వచ్చాక తోడును కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇండస్ట్రీలో అందగత్తెలంతా సెకండ్స్‌గా ఎందుకెళతారో అర్థంకాని ప్రశ్న.
No comments:
Post a Comment