హీరోయిన్ అందాలను ఆస్వాదించిన నిర్మాత స్నేహితులు
ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికి నిర్మాతలు వచ్చేది డబ్బుతో ఎంజాయ్ చేయడానికేనని పలు సంఘటనలు ఒక్కోసారి రుజువు చేస్తుంటాయి. ఓ నిర్మాత ఆదివారంనాడు షూటింగ్ చేపట్టాడు. దర్శకుడు, నిర్మాత రెండూ ఆయనే అవ్వడంతో హీరోయిన్ బికినీ షాట్ సీన్‌కు ఆయన తన ఫ్రెండ్స్‌ను తీసుకవచ్చాడు.బికినీలో ఉన్న ఆమె అందాలను వారు బాగా ఆస్వాదించారు. మూడు టేకులు వరకు చేయించారు. చాలా సిగ్గుతో చేసిన ఆమె ఆ తర్వాత మేకప్‌మేన్ అసలు సంగతి ఆమెకు ఉప్పదించడంతో అసలు విషయం తెలిసింది. వెంటనే తను ఇక చేయనని చెప్పేసింది. ఆ తర్వాత తను రేపటి నుంచి రావడంలేదని వేరే షూటింగ్‌కు కమిట్ అయ్యానని తప్పుకుంది. అది సినిమా కాబట్టి నిర్మాత ఏమీ చేయలేని పరిస్థితి. రాత్రి ఆమె దగ్గరకు వెళ్లి సారీ చెప్పాడు. మరి ఆ తర్వాత ఏమైందోకానీ... తను ఊరు వెళ్లిపోతున్నట్లు చెప్పిందట. కొత్త అమ్మాయిలూ... వేషంకోసం వస్తే తస్మాత్ జాగ్రత్త.
No comments:
Post a Comment