నెట్‌లో నగ్న ఫోటోలను పెట్టుకున్న హైదరాబాద్ అమ్మాయి
హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన అమ్మాయి తన నగ్న ఫోజులను నెట్‌లో పెడుతూ సంచలనం సృష్టించింది. ఇంతకీ ఎవరీ అమ్మాయి.. అంటే హాట్ నటీమణి షెర్లిన్ చోప్రాగా పిలువబడుతున్న మోనాచోప్రా. 1984లో హైదరాబాద్‌లో పుట్టిన ఈమె స్థానిక స్టాన్లీ బాలికల పాఠశాలలో చదివింది. అయితే అమ్మడికి చదువు వంటబట్టకపోవడంతో వేరే దారి చూసుకుంది.అప్పట్లో ఆమెకు ఆకర్షణీయంగా కనబడిన ప్రపంచం ఫిలిం ఇండస్ట్రీ. హిందీ భాషపై పట్టుండటంతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లింది. మొదట్లో చిన్నాచితకా చిత్రాల్లో కనిపించింది. గుర్తింపు పెద్దగా రాలేదు. ఇక లాభం లేదనుకుని ఆల్బమ్‌లను చేయడం ఆరంభించింది. వాటిలో హాట్‌గా కనిపిస్తూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫిజిక్, హాట్ ఎసెట్స్ చూసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ షెర్లిన్‌కు రెడ్ కార్పెట్ వేశారు. అంతే... ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన హాట్ అప్పియరెన్స్‌తో బాలీవుడ్ కుర్రజనాన్ని గుల్లగుల్ల చేసింది. ఇపుడు షెర్లిన్ అంటే కుర్రకారు గుండెలు హీటెక్కిపోతాయి.
No comments:
Post a Comment