తమన్నాకు అల్లు అర్జున్ మౌత్ కిస్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తమన్నాతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడట . కులుమనాలిలో బద్రినాథ్ షెడ్యూల్ జరుగుతోంది. షూటింగ్‌లోనే తమన్నాతో నటించే రొమాంటిక్ సన్నివేశాల్లో బాగా తన్మయత్వమైపోయి నటించేశాడట. చూసేవారికి అది నిజమైన రొమాన్సే అన్నట్టుగా ఉందట. అయితే అదంతా నటనేనని సన్నిహితుల వద్ద తేల్చేశాడట
కులుమనాలి కొండ మీది కోతి తనకు ముద్దిచ్చిందనుకొని,తమన్నా సరిపెట్టుకొని ఉంటుంది!!!
ReplyDelete