మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయనంటే చేయను..?
"ఏ మాయ చేసావె" ఫేమ్ సమంత సినిమా ఆఫర్లతో బిజీబిజీ అయింది. తాజాగా ఆమె జూనియర్ ఎన్టీఆర్‌తో బృందావనం చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ సమంతను సతాయించాడని ఫిలిమ్‌నగర్ కథనం. షూటింగ్ చేసే సమయంలో ఎక్కువసేపు సమంతతోనే గడిపేవాడట ఎన్టీఆర్.ఈ సతాయింపుతో బెంబేలెత్తిపోయి, ఈ విషయాన్ని నిర్మాతతో చెప్పిందట. "ఆయనంతే.. చాలా సరదాగా ఉంటాడ"ని నిర్మాత అన్నాడట. దీంతో ఏమీ చేయలేక... ఎంతో ఓపిగ్గా చిత్రం పూర్తయ్యే వరకూ ఆగిందట. ఇపుడెవరైనా కదిలిస్తే... బాబోయ్ జూనియర్ ఎన్టీఆర్ తోనా.. నావల్ల కాదు అంటోందట. బాలరామాయణం సమయంలోనే సహనటీమణుల్ని ఏడిపించేవాడని ఆ చిత్రంలో నటించిన కొందరు చెపుతుంటారు. అదే అలవాటు ఇంకా కొనసాగుతోందని అంటున్నారు. అయితే సమంత విషయంలో ఆమెను ఎలాంటి ఆటతో ఆటపట్టించాడన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు.
ఈ బొచ్చు ము...డలకు మళ్ళీ బొచ్చు పీకేవాడొకడు!!!థూ...సినిమా జనాలు.వీళ్ళకంటే కుక్కలే నయం
ReplyDelete