వదినతో ప్రేమలో పడ్డ మరిది
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న "మేరే బ్రదర్ కి దుల్హన్" లో వదినతో ప్రేమలో పడ్డ మరిది పాత్రను ఇమ్రాన్ ఖాన్, వదిన పాత్రను కత్రిన కైఫ్ మరియు వేరొక పాత్రలో అలీ జాఫెర్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా, తొలి పరిచయం అలీ అబ్బాస్ జాఫెర్ దర్శకత్వం వహిస్తున్నారు. గత వారంలో షూటింగ్ ప్రారంబించారు.ఈ సినిమాని 2011 మద్యలో రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు.
Who wrote the story? Martanda??
ReplyDeleteLooooooooooooooooooooooL
ReplyDeleteBollywood must be stealing ideas from telugu blogworld.
మార్తాండ కధని కాపీ కొట్టారేమో
ReplyDeleteఅన్నియ్య కథలు హిందీలోకి తర్జుమా అయ్యాయా ఇంతకుముందు?
ReplyDeleteఏమైతేనేం, అన్నియ్యా సుడిగాడివిపో కత్రీనా అంట.
:)
ప్రవీణ్ ఇన్ పాకిస్తాన్ అని ఆ మధ్య ప్రపీసస లో ఒక సూపర్ హిట్ టపా పడింది.. దాన్ని కాపీ కొట్టారని అందరికీ డౌటుగా ఉంది.. "దొమ్మరి వీధిలో షియా దొర" అనేది క్యాప్షన్..
ReplyDeletekarthik,
ReplyDeleteCaption adurs
:)
Caption adurs
ReplyDelete