Saturday, October 2, 2010

ఓంకార్‌తో టీవీ యాంకర్ అర్చన ప్రేమాయణం

ఓంకార్‌తో టీవీ యాంకర్ అర్చన ప్రేమాయణం


డాన్స్‌ షోలు ఏర్పాటుచేసే టీవీ యాంకర్‌ అర్చన ఓంకార్‌ ప్రేమలో పడిపోయింది. ఆమె ఓంకార్‌ షోల్లో అప్పుడప్పుడు దర్శనమిచ్చేది. ఆయన మాట్లాడే విధానం బాగా నచ్చి బుట్టలో పడినట్లు తెలుస్తోంది. నటిగా పలు చిత్రాల్లో నటించినా అవకాశాలు రావడంలేదు. ప్రస్తుతం పిల్లల డాన్స్‌ షోలో పాల్గొంటోంది. ఆమధ్య యంగ్‌ హీరోలతో పబ్‌లో తరచూ కన్పించేది. కొద్దికాలంగా మారిన పరిస్థితుల రీత్యా పబ్‌ల్లోకి వెళ్లాంటే భయపడుతోంది. ఓంకార్‌ను పెళ్లిచేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని తన సన్నిహితులతో అంటోందట అర్చన.

3 comments:

  1. All the best Archana. you are good classical dancer. better open a dance school and promote classical dance

    ReplyDelete
  2. ఓంకార్ కి ఆల్రెడీ పెళ్లి అయ్యిందనుకుంటా .పిల్లలు కూడా అని విన్నట్టు గుర్తు.పేస్ కూడా బాగా ముదిరిపొఇన్ది.

    ReplyDelete
  3. అర్చనా? ఆయమ్మాయి ఒహ ప్రొడ్యూసర్ తో దొరికిపోయిన MMS ఇంకా net లో వున్నట్టుందే

    ReplyDelete