నా అందాలు ఎంత చూపించాలో నాకు తెలుసు
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కు వలస వచ్చి ఇక్కడే పాతుకుపోయిన ప్రియమణిని ఎక్స్‌పోజింగ్ గురించి ప్రశ్నలడిగితే మండిపడుతోంది. హీరోయిన్ కనబడితే చాలు... ఆ ప్రశ్న తప్ప మరేమీ లేనట్లుగా ఖచ్చితంగా అడుగుతుంటారని రుసరుసలాడింది.ఇటీవలి సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ మోతాదును కాస్త పెంచిన ప్రియమణి... ఇండస్ట్రీలో ఉండాలంటే అందాలను శృతిమించి చూపించాల్సిన పనిలేదని చెపుతోంది. అయినా ఎంతవరకు చూపించాలో తనకు తెలుసుననీ, తానేమీ చిన్నపిల్లను కాదని అంటోంది.తను బికినీ వేసుకోవాలో వద్దో... లేదంటే ఎక్స్‌పోజింగ్ చేయాలో వద్దో అనే పాఠాలు తనకెవరూ చెప్పనవసరం లేదని గరంగరంలాడింది.
No comments:
Post a Comment