పగబట్టే నాగిని
పగబట్టే నాగిని
యువతరం ప్రేక్షకుల్ని తన గ్లామర్‌తో మైమరపిస్తున్న శృంగార తార మల్లికా శరావత్ తాజా చిత్రం ' హిస్'. ఈ సినిమాలో పగ బట్టే నాగిని పాత్రలో మల్లిక నటించింది. ఇతర బాలీవుడ్, హాలీవుడ్ తారల కలయికలో రూపుదిద్దుకున్న ఈ భారీ థ్రిల్లింగ్ స్నేక్ పిక్చర్‌ను శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ అధినేత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
No comments:
Post a Comment