చైనా లో మళ్ళి కనిపించిన ఫ్లయింగ్ సాసర్
ఫ్లయింగ్ సాసర్స్ గురుంచి శాస్త్రవేత్తలకు ఇప్పటకి అంతు చిక్కని విషయంగానే ఉంది. ఐతే కొద్ది రోజుల క్రితం చైనా లో మంగోలియా ప్రాంతం లోని 'బోటు ఎయిర్ పోర్ట్' ఫైన ఎగురుతూ కనిపించాయట.ఇలా కనిపించటం ఇది ఎనిమిదవ సారిట. ఈ విషయమై ఎయిర్ పోర్ట్ ని గంట ఫైనే మూసివేసారట.
No comments:
Post a Comment