Tuesday, October 19, 2010

చిరంజీవి మేనల్లుడు హీరోగా 'రేయ్'ప్రారంభం

చిరంజీవి మేనల్లుడు హీరోగా 'రేయ్'ప్రారంభం 

 చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రేయ్'. విజయదశమిని పురస్కరించుకుని ఆదివారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. బొమ్మరిల్లు పతాకంపై వై.వి.యస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. చిరంజీవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు క్లాప్‌నిచ్చారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. హరికృష్ణ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
 

6 comments:

  1. హాచ్
    అయ్యో పొరపాటున తుమ్ము వచ్చింది
    అక్కినేని నాగేశ్వరరావు క్లాప్‌ కొట్టిన వెంటనే పిల్లి ఎదురు వచ్చిందట
    అయినా చిరంజేవి మేనల్లుడు గా పుట్టడం వాడి అదృష్టం , వాడు హీరో అవడం మన దురదృష్టం

    ReplyDelete
  2. అప్పారావు గారు మీరు అనది నిజం ప్రతి తల మాసిన వేదవ హీరో గా వస్తునాడు. ఇది మన తెలుగు ఫిలిం ఇండుస్త్రీ దావుర్బాగ్యం, తెలుగు ప్రజల దురడుస్టం.

    ReplyDelete
  3. చిరంజేవి మేనల్లుడు గా పుట్టడం వాడి అదృష్టం , వాడు హీరో అవడం మన దురదృష్టం
    correct.

    ReplyDelete
  4. appu jee lolz...."చిరంజేవి మేనల్లుడు గా పుట్టడం వాడి అదృష్టం , వాడు హీరో అవడం మన దురదృష్టం " correct....!!!correct....!!

    ReplyDelete
  5. True
    ika amayakapu fans [we can say pichi fans] encourage him also

    ReplyDelete
  6. RAM, SUMANTH, NAGA CHAITANYA, TARAKA RATNA, KALYANA RAM, ETC. VEELANDARU ENTER INAPUDE MANA DURADRUSTAM START INDI. IKA IDENTA.

    ReplyDelete