సుమంత్ కు ఫ్రెంచ్ కిస్ ఇచ్చిన ప్రియమణి!
గత కొంత కాలంగా మంచి హిట్ కోసం పరితపించి పోతున్న యువహీరో సుమంత్ తాజాగా కుమార్ బ్రదర్స్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ భామ ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. ట్రెండీ లవ్‌స్టోరీతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రయమణి హాట్‌గా కనిపించనుంది. పైపెచ్చు సుమంత్‌కు ఫ్రెంచ్ కిస్‌ను కూడా రుచిచూపించిందట. అయితే, ఈ కిస్‌తో సుమంత్‌కు సినిమా కిక్కెస్తుందో లేదో తెరపై చూడాల్సిందే.
No comments:
Post a Comment