Monday, October 4, 2010

ఐష్ కు ఇదే చివరి హిట్టా

ఐష్ కు ఇదే చివరి హిట్టా!


రోబో చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషలో విజయం సదిస్తున్నదన్న ఆనందం ఐశ్వర్య రాయ్ కు మెల్లగా ఆవిరైపోతుంది. శంకర్ దర్సకత్వంలో రూపొంది గనవిజయం సాదించిన సినిమాల్లో హీరోఇన్లుగా నటించిన వారంతా షేడ్డుకి వెళ్ళడం కాయం అని తెలిసిందే. జెంటిల్మన్ లో నటించిన మధుబాల, ప్రేమికుడులో నటించిన నగ్మా, శివాజిలో నటించి శ్రేయ,భారతీయుడు లో నటించిన మనీషా కొయిరాలా, ఊర్మిళ వంటి హీరోయిన్లు ఆ చిత్రాల తరవాత హిట్లు లేక కనుమరుగైపోగా. జీన్స్ లో నటించిన ఐశ్వర్య కు ఆ చిత్రం తర్వాత తాళ్ వరకు హిట్లు లేవు.
 

3 comments:

  1. so that sentiment is broken already, why to worry.

    ReplyDelete
  2. ఇదోరకమైనా తిక్క సెంటిమెంట్..! వార్నీ ఐష్ పరిచయం అయ్యిందే ఒక ఫ్లాప్ సినిమాతో..ఇక జీన్స్ సినిమా తర్వాత ఇంకేంటి ..? జెంటిల్‍మెన్ తర్వాత మధుబాల చాలా తెలుగు సినిమాలలో నటించింది కదా ఉదాః ఆల్లరిప్రియుడు సూపర్ డుపర్ హిట్..!! భారతీయుడు తర్వాత ఊర్మిళ చాల హింధీ హిట్ చిత్రాలలో నటించింది..ఊరికే ఎవరికీ రాని తిక్క ఆలోచనలివి. మనీషా భారతీయుడు తర్వాత ఒకే ఒక్కడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో నటించారు కదమ్మా..???

    ReplyDelete
  3. bhale.bhale ... logic marchipoyaru..

    ReplyDelete