షకీలా'ఖతర్నాక్ రాణి'
షకీలా'ఖతర్నాక్ రాణి'
షకీలా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఖతర్నాక్ రాణి'. ఎం.ఎం.సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై గప్పిట మధుమోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఆర్.చిదంబరం నిర్మిస్తున్నారు. సినిమా విశేషాలను నిర్మాత ఆర్.చిదంబరం చెబుతూ "ఈ చిత్రం షూటింగ్ ఈ నెల్లోనే మొదలైంది.తొలి షెడ్యూల్ పూర్తయింది. నవంబరు 1 నుంచి రెండో షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన షకీలా ఈ చిత్రంలో ధైర్య సాహసాలు ప్రదర్శించే రెబెల్ పాత్రలో కనిపించబోతోంది. టైటిల్‌కి తగ్గట్టుగానే తన పాత్ర కూడా ఖతర్నాక్‌గానే ఉంటుంది
No comments:
Post a Comment