బిప్స్, జాన్ అబ్రహం ల మద్య ఫైటింగ్
హాట్ జోడి బిపాషా బసు మరియు జాన్ అబ్రహం ల మధ్య ఫైటింగ్ జరగబోతుంది. నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్య అనుకునేరు కాదండి వాళ్ళ ఇద్దరు నటించిన వేర్వేరు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయీ . బిపాషా నటించిన ఆక్రోష్ సినిమా అక్టోబర్ 1 నా రిలీజ్ కావాల్సి ఉండగా, అయోధ్య తీర్పు వలన అక్టోబర్ 15 కి పోస్ట్ పోన్ కావడం జరిగింది. జాన్ నటించిన "ఝూత హి సాహి" సినిమా కూడా అక్టోబర్ 15 న రిలీజ్ కాబోతుంది. బిప్స్ ఈ విషయాన్నీ తన ట్విట్టర్ ఎకౌంటు లో పేర్కొంది.
No comments:
Post a Comment