15 కోట్లు వదులుకున్న అక్షయ్
మన దేశంలో పదిహేను కోట్ల రూపాయల పారితోషికాన్ని వదులుకునే నటుడు ఎవరైనా ఉంటారా? అదీ కేవలం పది రోజుల పనికి. కానీ అలాంటి నటుడు ఒకరున్నారు. ఆయన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఈమధ్య 'ఫాల్తు' అనే సినిమాలో నటించడం కోసం పదిహేను కోట్ల ఆఫర్‌తో అక్షయ్‌ని సంప్రదించాడు నిర్మాత వశు భగ్నాని. చేతిలో కాల్షీట్లు లేని అక్షయ్ అంత మొత్తం పారితోషికం వచ్చే అవకాశాన్ని కూడా ఈజీగా కాదనుకున్నాడు.
No comments:
Post a Comment