Saturday, October 2, 2010

మమతా మోహన్ దాస్ ఎఫైర్

 మమతా మోహన్ దాస్  ఎఫైర్ 



 మమతా మోహన్‌దాస్ ఒక రకమైన బాధ, విసుగును ఏకకాలంలో ప్రదర్శిస్తున్నారు. ఆమె ఆగ్రహానికి ఓ కారణం ఉంది. మమతాకు, ఓ మలయాళ దర్శకుడికి మధ్య ‘ఎఫైర్’ సాగుతోందనే వార్త ప్రచారంలో ఉంది. ఆ వార్త గురించే ఈ కేరళ కుట్టి పై విధంగా స్పందిస్తున్నారు. ఇంతకీ సదరు దర్శకుడ్ని మమతా నోరారా ‘సోదరా’ అని పిలుస్తారట. అయినా కూడా తమ గురించి లేనిపోని వార్తలు సృష్టించి ప్రచారం చేయడం మమతాను బాధపెట్టిందట.

No comments:

Post a Comment