"రక్తచరిత్ర" చూశాను... బాగా నచ్చింది
ఈ చిత్రాన్ని తాను చూశానని, తనకు చాలా బాగా నచ్చిందని ప్రిన్స్ మహేష్‌బాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘ ‘రక్తచరిత్ర’ను నేను మరచిపోలేను. డెరైక్టరుగా రాము ‘బెస్ట్ ప్రొడక్ట్’ అందించాడు’’ అని మహేష్ పేర్కొన్నారు. ఇక ప్రేక్షకుల విషయానికొస్తే- రెగ్యులర్‌గా సినిమాలు చూడనివారు కూడా ‘రక్తచరిత్ర’ చూడ్డానికి సమాయత్తమవుతున్నారు.
No comments:
Post a Comment